ఆస్ధిపన్ను బోర్డు (A.P. Property Tax Bord)ఏర్పాటును నిలిపివేయాలి
రాష్ట్రంలోని మున్సిపల్ పట్టణాలలో అస్థిపన్నును నిర్ణయించడానికి రాష్ట్రస్థాయి బోర్డు ఏర్పాటును తక్షణమే నిలిపి వేయాలని,జీ.వో 107ను రద్దు చేయాలనీ టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 03.04.2011 తేదీన జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.విజయవాడ నగరంలోని వివిధ అపార్టుమెంట్లు,కాలనీఅసోసియేషన్లు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, వర్తక వ్యాపార అసోసియేషన్లు, పౌరసంక్షేమసంఘం, పీపుల్‌ఫర్ ఇండియా, ప్రజాసంఘాలతో జరుగతున్న ఈ రౌండ్ టేబుల్