స్మార్ట్ సిటీలు ఇప్పుడు భారత ప్రభుత్వం
ఇస్తున్న సుందర నినాదమిది. మన దేశంలో 100 స్మార్ట్ సిటీలను నిర్మించాలన్నది
కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 6 నగరాలను స్మార్ట్
సిటీల కోసం ఎంపిక చేశారు. అయితే, ఈ స్మార్ట్ సిటీలు ఎలా వుండబోతున్నాయి?
వీటి ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం వుంది? అసలు ఈ
స్మార్ట్ సిటీల నిర్మాణం ఎవరి కోసం? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో టాక్స్
పేయర్స్ అసోసియేషన్ నేత ఆంజనేయులు విశ్లేషించారు.
No comments:
Post a Comment