రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం(కోట్ల రులలో)-స్థానిక సంస్థలకు కేటాయింపులు-విజయవాడ నగరానికి రావలసిన, వచ్చిన నిధుల వివరాలు
సం రాష్ట్ర సొంత మొదటి ఫైనాన్స్ గ్రామాలకు, జనాభా విజయవాడఆదాయం కమీషన్ పట్టణాభివృధ్ధికి ప్రాతిపదికన కార్పొరేషన్‌కు
సిఫార్సుల వాటర్ శానిటేషన్ విజయవాడ విడుదల
ప్రకారం స్ధానిక అన్నీకలిపి మున్సిపల్ చేసినది
సంస్థలకు కేటాయించినది కార్పొరేషన్‌కు
ఇవ్వవలసిది రావలసినది
(39.24%)
2005-06 23898.77 9377.88 3355.94(14.04%) 104.75 లేదు
2006-07 30414.05 11934.47 4545.82(14.95%) 133.31 లేదు
2007-08 35858.18 14070.75 5881.53(16.40%) 157.17 7.24
2008-09 43041.69 16889.56 9856.64(22.90%) 188.66 లేదు
2009-10 53610.00 21036.56 8655.16(16.14%) 234.98 లేదు
2010-11 62701.80 24604.19 11069.21(17.65%) 274.83 లేదు
1093.70 7.24
- రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థలకు కేటాయించ
వలసినది కేటాయించినట్లయితే ఈ 5 సంవత్సరాల కాలంలో ఏషరతులు లేకుండా
మన విజయవాడ నగరానికి రు 1093.7 కోట్లు వచ్చుండేవి. కాని మన విజయవాడ
నగరానికి ఇచ్చినది 7.24 కోట్లు మాత్రమే.
- దానికి బదులుగా జె.యన్.యన్.యు.ఆర్.యం పథకం పేరుతో అనేక ప్రజావ్యతిరేక
షరతులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఇచ్చినవి రు 470.49 కోట్లు మాత్రమే.
అందులో కేంద్రం ఇచ్చినది రు 348.35 కోట్లు, రాష్ట్ర భ్రుత్వం ఇచ్చినది రు 122.14 కోట్లు.
అంటే షరతులతో కూడా ఇ్వవలసిన మొుత్తం ఇవ్వలేదు. ఇవ్వ వలసిన దానిలో
11.17 శాతం మాత్రమే ఇచ్చారు
-రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్‌కస కమీషన్ సిఫార్సుల ప్రకారం విజయవాడ నగరానికి
కేటాయించి ఉంటే ఇప్పుడు జరిగిన పనులకన్నా రెట్టింపు పనులు జరిగి ఉండేవి.
నగర ప్రజలపై భారాలు ఉండేవికాదు
అందువలన జె.యన్.యన్.యు.ఆర్.యం పథకం విజయవాడ నగరానికి నష్టం. ప్రజలకు భారం.
No comments:
Post a Comment