గౌరవనీయులైన విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కోనేరు శ్రీధర్ గారికి తేదీ: 15.07.2014
ఆర్యా,
విషయం:- నగర ప్రజలపై కార్పొరేషన్ స్పెషల్ అధికారుల పాలనలో విధించిన భారాలను తొలగించాలని కోరుతూ
మరియు నగరాభివృధ్ది కొరకు సూచనలు చేస్తూ టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ సర్వసభ్యసమావేశం చేసిన తీర్మానాలు
విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరుగా ఎన్నికైన మీకు టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ హయంలో నగరం మరింతగా అభివృధ్ధి చెందాలని ఆశిస్తున్నాము.
విజయవాడనగర ప్రజలు స్పెషల్ ఆఫీసర్ పాలనలో చాలా ఇబ్బందులకు గురయ్యారు. కార్పొరేషన్‌లో జవాబుదారీతనం లేకుండా పోయింది. ప్రజలపై విపరీతంగా భారాలు మోపారు. ముందుగా యూజర్ చార్జీల పేరుతో చెత్తపన్ను వేశారు. నీటి చార్జీలను విపరీతంగా పెంచారు. నీటి చార్జీలను ఇంటి పన్నుతో ముడిపెడుతూ విధానపరమైన మార్పు చేశారు. ఇంటి ఆవరణలో ఒకచిన్నగదిలో చిన్నషాపు ఉన్నా నీటి వినియోగంతో సంబంధంలేకుండా నీటిమీటర్లు పెట్టారు. ఇది ఇలా ఉంటే నగరంలో ఇప్పటికీ నీటి సరఫరా 23 శాతం లోటు ఉన్నది. కార్పొరేషన్ సరఫరా చేస్తున్ననీటిలో కూడా 22 శాతం బోర్ల ద్వారానే ఇస్తున్నారు. మొత్తంగా చూచినపుడు కృష్ణా నది ఒడ్డున విజయవాడ ఉన్నస్సటికీ నగర అవసరరాలలో కేవలం 60 శాతం మాత్రమే నది ఉపరితల జలాలను
కార్పొరేషన్ ఇవ్వగలుగుతున్నది. మిగిలిన 40 శాతంలో కొంత కార్పొరేషన్ బోరుబావుల ద్వారా ఇస్తున్నది. మిగిలినవి వ్యక్తిగత బోరు బావుల ద్వారానే నగరప్రజలు వాడుతున్నారు. అధికారులు నీటి చార్జీలను పెంచటం పై చూపిన శ్రధ,్ధ నది ఉపరితల జలాలను నగరవాసులకు పూర్తి స్థాయిలో అందించడానికి ఏర్పాట్లు చేయటంలో చూపించలేదు. డ్రైనేజి చార్జీలు రెట్టింపు చేశారు. కార్పొరేషన్‌కు సంబంధించిన కళ్యాణ మంటపాలను , కర్మలభవన్‌ల నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించారు. నగరపాక సంష్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను తీసుకరావటంలో శ్రధ్ధ చూపించలేదు. కార్పొరేషన్ ఉద్యోగులకు 010 పద్దు క్రింద జీతాలు ఇచ్చే సమస్య అలాగే మిగిలిపోయింది. నగరంలో ప్లైఓవర్‌ల సమస్య అలాగే మిగిపోయింది. ఇది చాలదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్నును పెంచుతూ +నవీజ ూష్ 1955కు చట్టసవరణ చేసింది. ఇది అమలులోకి వస్తే నగరప్రజలు ఆస్తులు అమ్ముకోవలసిన పరిస్ధితి ఏర్పడినా ఆశ్చర్యపోనవసరంలేదు.
ఈ పరిస్థితి మారాలని నగర ప్రజలు ఆశిస్తున్నారు. ఈ నేపధ్యంలో 25.05.2014న టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగర పరిస్థితిసై చర్చించి కొన్ని తీర్మానాలను ఆమోదించారు. తమ పరిశీలనార్ధము ఈ తీర్మానాల కాపీని ఈ లేఖతో జతపరుస్తున్నాము. తీర్మానాలను క్లుప్తంగా ఈ దిగువ నిస్తున్నాము.
తీర్మానాలు
01.పెంచిన నీటి చార్జీలను 31.03.2013 నాటికి ముందున్న స్థాయికి తగ్గించాలి.
02.నగరంలో పూర్తిస్థాయిలో నది ఉపరితల జలాలను ఇచ్చేటందుకు చర్యలు చేపట్టాలి.
03.పెంచిన డ్రైనేజి చార్జీలను 31.03.2013 నాటికి ముందున్న స్థాయికి తగ్గించాలి.
04. యూజర్ చార్జీల పేరుతో విధించిన చెత్తపన్నును రద్దు చేయాలి
05.ఆస్తిపన్నును పెంచుతూ +నవీజ ూష్ 1955 కు చేసిన చట్టసవరణను రద్దు చేయించడానికి కార్పొరేషన్‌తగిన చర్యలు చేపట్టాలి.
06.కార్పొరేషన్‌కు సంబంధించిన కళ్యాణ మంటపాలను , కర్మలభవన్‌ల లీజులను రద్దు చేసి కార్పొరేషనే నిర్వహించాలి.
07.నగరంలో ప్లైఓవర్‌ల నిర్మాణాలను చేపట్టాలి. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి కొండ, బెంజిసర్కిలవద్ద ప్లైఓవర్‌ల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలి.
08.నగరంలో ట్రాఫిక్ ను సులభతరం చేయటం కోసం మెట్రోరైలు నిర్మాణం చేపట్టాలి.
09. నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలి.
10. నగరాన్ని సోలార్ సిటీగా మార్చాలి.
11.నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వంనుండి రావలసిన నిధులు రాబట్టాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంనుండి స్థానిక సంస్థలకు 40 శాతం నిధులు ఇవ్వాలని, అందులో 30 శాతం నిధులు పట్టణ స్థానిక సంస్ధలకు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని, మిగిలిన 70 శాతం గ్రామీణ స్థానిక సంస్ధలకు ఇవ్వాలని కార్పొరేషన్ తీర్మానం చేయాలి.
టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం చేసిన ఈ తీర్మానాలను పరిశీలించి తగుచర్యలు చేపడతారని ఆశిస్తున్నాము.
అభివందనాలతో
(వి.సాంబిరెడ్డి) (యంవి ఆంజనేయులు)
అధ్యక్షులు కార్యదర్శి

No comments:
Post a Comment