Tax Payers' Association

Vijayawada

Saturday, 24 June 2017

Meeting on GST organised by Tax Payers Association and People For India on 23.06.2017




Posted by V.Sambireddy, President, M.V.Anjaneyulu, Secretary, Tax Payer's Association at 06:32 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Saturday, 10 June 2017

Dharna on Privatization of PWD Ground on 09.06.2017 at Dharna Chowk Vijayawada


Posted by V.Sambireddy, President, M.V.Anjaneyulu, Secretary, Tax Payer's Association at 07:54 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

Tax Payers' Association

V.Sambireddy, President, M.V.Anjaneyulu, Secretary, Tax Payer's Association
T-2, Boddapati Appartments, Opp Andhra Loyola College, Vijayawada- 520 008, Andhra Pradesh, Cell No 9440905552. email: veeranjaneyulumatcha@gmail.com, India
టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నమస్కారం! పట్టణాలలో,నగరాలలో మెరుగైన పౌరసదుపాయాల కల్పనకోసం, పౌరులపై ప్రభుత్వాలు మోపుతున్నభారాలకు వ్యతిరేకంగా టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రజల పక్షాన కృషి చేస్తుంది. పౌర సదు పాయాల నన్నింటినీ ప్రై వేటీ కరించమని, స్థానిక సంస్థలు పౌరులకు సేవను ఉచితంగా అందించరాదని, అందించే ప్రతిపనికి రేటు కట్టి వశూలు చేయమని ప్రపంచ బ్యాంకు మన ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశానుసారం మన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఫీజుల పేరుతో ,యూజర్ చార్జీల పేరుతో, పన్నుల పేరుతో పార్టి పనికి రేటు కట్టి వసూలు చేయడం ప్రారంభించాయి. ప్రజలకు కావలసిన సదుపాయాలకల్పన కోసమే ప్రజలు ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్నారు.ప్రజలు చెల్లించే పన్నుల విషయం వదలివేసి,వాటిని బడా కంపెనీలకు రాయితీలనిస్తూ, మనకు కావలసిన పనులకు మాత్రం మరల మనలనే చెల్లించ మంటున్నారు. ప్రజలనుండి వసూలు చేసే పన్నులు ప్రజలకే చెందాలని, ప్రతిపనికీ రేటు కట్టి వశూలు చేయరాదని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండు చేస్తున్నది. నీటి మీటర్లకు వ్యతిరేకంగా పోరాడినా,ఇళ్ళ పన్నులకు వ్యతిరేకంగా పోరాడినా, ఖాళీ స్థలాల పన్నుకు వ్యతిరేకంగా పోరాడినా, ఈద్రుక్ఫదం తోనే టాక్స్ పేయర్స్ అసోసియేషన్ పోరాడింది. ఈ పోరాటంలో కలసి రావలసిందిగా టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నగర పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నది. -M.V.Anjaneyulu, Secretary
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Followers

Etiquetas

  • మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల గృహ‌స‌మ‌స్య ప‌రిష్కారాలు (1)

Blog Archive

  • ►  2010 (24)
    • ►  July (7)
    • ►  August (6)
    • ►  September (2)
    • ►  October (2)
    • ►  November (5)
    • ►  December (2)
  • ►  2011 (17)
    • ►  January (1)
    • ►  February (2)
    • ►  April (6)
    • ►  August (6)
    • ►  September (2)
  • ►  2012 (4)
    • ►  January (1)
    • ►  April (1)
    • ►  December (2)
  • ►  2013 (10)
    • ►  June (2)
    • ►  August (1)
    • ►  September (1)
    • ►  October (1)
    • ►  November (5)
  • ►  2014 (7)
    • ►  January (1)
    • ►  February (1)
    • ►  September (5)
  • ►  2015 (11)
    • ►  February (1)
    • ►  May (1)
    • ►  June (1)
    • ►  August (4)
    • ►  November (1)
    • ►  December (3)
  • ►  2016 (16)
    • ►  January (1)
    • ►  April (1)
    • ►  May (3)
    • ►  July (3)
    • ►  August (1)
    • ►  October (3)
    • ►  November (1)
    • ►  December (3)
  • ▼  2017 (16)
    • ►  January (1)
    • ►  February (6)
    • ►  March (1)
    • ►  April (3)
    • ▼  June (2)
      • Dharna on Privatization of PWD Ground on 09.06.20...
      • Meeting on GST organised by Tax Payers Association...
    • ►  October (1)
    • ►  November (2)
  • ►  2018 (12)
    • ►  February (1)
    • ►  March (1)
    • ►  April (1)
    • ►  June (3)
    • ►  July (1)
    • ►  August (1)
    • ►  November (3)
    • ►  December (1)
  • ►  2019 (13)
    • ►  January (1)
    • ►  February (3)
    • ►  March (2)
    • ►  April (2)
    • ►  June (1)
    • ►  November (4)
Simple theme. Powered by Blogger.