విజయవాడ నగరాభివృద్ధి-పౌర ఎజండా
Vijayawada City Development-Citizen’s Agenda
విజయవాడనగరం అభివృద్ది చెందవలసిన రీతిలో అభివృధ్ధి చెందటంలేదు. ఎక్కడనుండో వచ్చిన అధికారులు తమకు తోచిన చర్యలు తీసుకుని ఇదే అభివృధ్ధి అనుకోమంటున్నారు. ప్రజల అభిప్రాయానికి చోటు లేకుండా పోతున్నది. మనం కూడా సమస్య వచ్చినప్పుడు ఆంధోళన చేయటం, ఆతర్వాత మిన్నకుండటం జరుగుతున్నది. నగర సమగ్రాభివృధ్ధికి ఏమి కావాలో సూచించే ఎజండా లేదు. అదికారులుగాని, పాలకులుగాని ఆపనికి పూనుకోలేదు. ఉడా లాంటి సంస్థలు రూపొందించిన మాస్టర్ ప్లాను కేవలం ప్రభుత్వాలు తలపెట్టిన ప్రైవేటీకరణవిధానాలను అమలు జరపడం, ప్రజల మీద భారలను మోపడానికి ఉద్దేశించినదే తప్ప నగరాభివృద్ధికి ఏమాత్రం దోహదపడేది కాదు. ఈవిషయాలను దృష్టిలో పెట్టుకొని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ విజయవాడ నగర సమగ్రాభివృధ్ధికి ఒక ఎజండా ముసాయిదాను తయారు చేసింది. ఈ ముసాయిదాను పబ్లిక్ అభిప్రాయాల కొరకు చర్చకు పెడుతున్నది.
ఈ ఎజండా ముసాయిదా పూర్తిగా ఆ సైట్‌లో పోస్టు చేయటానికి సాధ్యపడదు. అందువలన గూగుల్ లింక్ ఈ దిగువ నిస్తున్నాము. ఈ లింకును మీ బ్రౌజరులోని అడ్రసు బార్‌లో కాపీ చేసి ఎంటర్ కొడితే ముసాయిదా ఒపేన్ అవుతుంది. మీరు దానిని చదివి మీ అభిప్రాయాలను మాకు ఈ మెయిల్ ద్వారా పంపండి
ముసాయిదా లింక్
https://docs.google.com/file/d/0B25Ypk7Mlc0qRkw5cUJCX2pBU2M/edit?usp=sharing
అభిప్రాయాలు పంపవలసిన ఈ మెయిల్ అడ్రస్

veeranjaneyulumatcha@gmail.com