2005-2006 నుండి 2008-2009 వరకు భారతదేశంలోని
స్వఛ్ఛంద సంస్థల (NGO) కు వచ్చిన విదేశీ నిధులు
సం|| నిధులు పొందిన
స్వచ్ఛంద సంస్థల సంఖ్య పొందిన నిధులు
(కోట్ల రు||లలో)
2005-2006 18650 7889.12
2006-2007 19462 11111.12
2007-2008 19247 9723.96
2008-2009 20499 10837.49
మొత్తం 77858 39561.69
( కేంద్ర హోం శాఖ సహాయమంత్రి ముల్లపల్లి రామచంద్రన్ రాజ్య సభలో ఇచ్చిన సమాచారం 23.8.2011)